ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ లో ఎవరిని ఎక్కువమంది ఫాలో అవుతున్నారో …. టాప్ 10 మోస్ట్ ఫాల్లోవెడ్ ట్విట్టర్ అకౌంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

Top 10
అరియానా గ్రాండే
ఈమె ఏజ్ 26 ఇయర్స్
ఈమె అమెరికా కు చెందిన సింగర్ , సాంగ్ రైటర్ మరియు యాక్ట్రెస్.. ట్విట్టర్లో  ఈమె ఫాలోయర్స్ 74. 4 M
అంటే 7 కోట్ల 44 లక్షల మంది ఈమెను ట్విట్టర్ ఫాలో అవుతున్నారు . .
అరియానా గ్రాండే
అరియానా గ్రాండే


Top 9
ఎల్లెన్ లీ డిజెనెరెస్
ఈమె ఏజ్ 62 ఇయర్స్
ఈమె అమెరికా కు చెందిన కమెడి యాక్ట్రెస్, రైటర్ , ప్రొడ్యూసర్ మరియు television హోస్ట్  .. ట్విట్టర్లో  ఈమె ఫాలోయర్స్ 80.1 M
అంటే 8 కోట్ల 1 లక్షల మంది ఈమెను ట్విట్టర్ ఫాలో అవుతున్నారు . .
ఎల్లెన్ లీ డిజెనెరెస్
ఎల్లెన్ లీ డిజెనెరెస్

Top 8
డోనాల్డ్ జాన్ ట్రంప్
ఈయన  ఏజ్ 73 ఇయర్స్
ఈయన అమెరికా ప్రస్తుత  అధ్యక్షుడు ,,   .. ట్విట్టర్లో  ట్రంప్ ఫాలోయర్స్ 81. 4 M
అంటే 8 కోట్ల 14 లక్షల మంది ఈమెను ట్విట్టర్ ఫాలో అవుతున్నారు . .
డోనాల్డ్ జాన్ ట్రంప్
డోనాల్డ్ జాన్ ట్రంప్

Top 7
లేడీ గాగా
ఈమె అసలు పేరు స్టెఫానీ జోవాన్ ఏంజెలీనా జర్మనోటా
ఈమె ఏజ్ 36 ఇయర్స్
ఈమె అమెరికా కు చెందిన సింగర్ , సాంగ్ రైటర్ మరియు యాక్ట్రెస్.. ట్విట్టర్లో  ఈమె ఫాలోయర్స్ 81. 6 M
అంటే 8 కోట్ల 16 లక్షల మంది ఈమెను ట్విట్టర్ ఫాలో అవుతున్నారు . .
 
లేడీ గాగా
లేడీ గాగా
Top 6
క్రిస్టియానో రొనాల్డో
ఈయన  ఏజ్ 35 ఇయర్స్
పోర్చుగల్ దేశానికీ చెందిన  ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ .
ట్విట్టర్లో  రోనాల్డో ఫాలోయర్స్ 85. 2 M
అంటే 8 కోట్ల 52 లక్షల మంది ఈయనను  ట్విట్టర్ ఫాలో అవుతున్నారు . .
 
క్రిస్టియానో రొనాల్డో
క్రిస్టియానో రొనాల్డో
Top 5
టేలర్ స్విఫ్ట్
 ఈమె పూర్తి పేరు టేలర్ అలిసన్ స్విఫ్ట్
ఈమె ఏజ్ 30 ఇయర్స్
ఈమె అమెరికా కు చెందిన సింగర్ , సాంగ్ రైటర్, music video director మరియు యాక్ట్రెస్.. ట్విట్టర్లో  ఈమె ఫాలోయర్స్ 86. 3 M
అంటే 8 కోట్ల 63 లక్షల మంది ఈమెను ట్విట్టర్ ఫాలో అవుతున్నారు . .
 
టేలర్ స్విఫ్ట్
టేలర్ స్విఫ్ట్
Top 4
రిహన్న
ఈమె పూర్తి పేరు రాబిన్ రిహన్న ఫెంటీ
ఈమె ఏజ్ 32ఇయర్స్
ఈమె బార్బడోస్
దేశానికీ  కు చెందిన Singer
       songwriter
       actress
       businesswoman
.. ట్విట్టర్లో  ఈమె ఫాలోయర్స్ 97 M
అంటే 9 కోట్ల 70 లక్షల మంది ఈమెను ట్విట్టర్ ఫాలో అవుతున్నారు . .
రిహన్న
రిహన్న

Top 3
కాటి పెర్రీ
ఈమె అసలు  పేరు కాథెరీ ఎలిజబెత్ హడ్సన్
ఈమె ఏజ్ 35ఇయర్స్
ఈమె అమెరికా కు చెందిన Singer
       songwriter
       actress
       television judge
       businesswoman
.. ట్విట్టర్లో  ఈమె ఫాలోయర్స్ 108. 5 M
అంటే 10 కోట్ల 85 లక్షల మంది ఈమెను ట్విట్టర్ ఫాలో అవుతున్నారు . .

కాటి పెర్రీ

Top 2
జస్టిన్ బీబర్
పూర్తి పేరు జస్టిన్ డ్రూ బీబర్
బీబర్ ఏజ్ 26 ఇయర్స్
బీబర్ కెనడా దేశానికీ  కు చెందిన
       Singer
       Songwriter అండ్
       actor
ట్విట్టర్లో  బీబర్ ఫాలోయర్స్ 111. 8 M
అంటే 11 కోట్ల 18 లక్షల మంది బీబర్ ట్విట్టర్ ఫాలో అవుతున్నారు . .

జస్టిన్ బీబర్

Top 1
బరాక్ ఒబామా
పూర్తి పేరు బరాక్ హుస్సేన్ ఒబామా
ఒబామా అమెరికా మాజీ అధ్యక్షుడు ,
ట్విట్టర్లో  ఒబామా  ఫాలోయర్స్ 118. 9 M
అంటే 11 కోట్ల 89 లక్షల మంది ఒబామాను  ట్విట్టర్ ఫాలో అవుతున్నారు . .

బరాక్ ఒబామా
బరాక్ ఒబామా