Single Person కి రైస్ కార్డ్ కి అప్లై చేసుకునే అవకాశం
ఇంతకుముందు single person కి రైస్ కార్డ్ కి అప్లై చేసుకునే అవకాశం లేదు..but ఇప్పుడు ఆ అవకాశం government ఇచ్చింది..
అయితే single unit కార్డ్స్ కు apply చేసుకోవడానికి కొన్ని కారణాలను కూడా తెలియజేసింది.
1.భర్త చనిపోయి పిల్లలు లేని ఒంటరి మహిళ
2.భార్య చనిపోయి పిల్లలు లేని ఒంటరి పురుషుడు
3.ట్రాన్సజెండర్
4.50
సంవత్సరముల పైబడి పెళ్లికాని వారు(మహిళ/పురుషుడు)
5.ఇతర కుటుంబ సభ్యులు లేని నిరాశ్రయులు
పైన తెలియ జేసిన వారు single card కు అర్హులు..
ముఖ్య గమనిక:-ప్రస్తుతం కార్డ్ లో ఉండి single గా వేరు చెయ్యడం కుదరదు డైరెక్టుగా ఏ కార్డ్ లో లేకుండా single గా వుండే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది..
ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే single card కు అప్లై చేసిన వారికి ekyc చేసినప్పుడు VRO యొక్క AUTHENTICATION తప్పనిసరిగా తీసుకోవాలి..మరింత సమాచారం కోసం మీ పరిధిలోని వాలంటీర్ ను సంప్రదించండి.
0 Comments
Please let me know if you have any questions